ఎమ్మెల్యేకి ఆహ్వాన పత్రికలు అందజేసిన కుత్బుల్లాపూర్ ప్రజలు

572చూసినవారు
ఎమ్మెల్యేకి ఆహ్వాన పత్రికలు అందజేసిన కుత్బుల్లాపూర్ ప్రజలు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద మంగళవారం నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే కేపీ. వివేకానందని కలిసి పలు శుభకార్యాలకు ఆహ్వానించడంతో పాటు హోళీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్