గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రాస్ ర్యాలీ

1072చూసినవారు
నేడు గుడ్ ఫ్రైడే ను పురస్కరించుకుని హైదరాబాద్ లో క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేస్తున్నారు. సనత్ నగర్ క్రిస్టియన్ యూత్ అధ్వర్యంలో శుక్రవారం మెయిన్ రోడ్డుపై క్రాస్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీస్తు చరిత్రను వివరిస్తూ రోడ్డుపై ఏసును భటులు కొడుతూ కళాకారులు ప్రదర్శన నిర్వహించారు. మెథడిస్ట్, బాప్టిస్ట్, సీఎస్ఐ, ఇండిపెండెంట్, యునైటెడ్, సీఎన్, బేతెల్ చర్చి సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్