ఎల్లమ్మ గుడిలో నీటి వసతికి తలసాని శ్రీనివాసయాదవ్ హామీ

62చూసినవారు
ఎల్లమ్మ గుడిలో నీటి వసతికి తలసాని శ్రీనివాసయాదవ్ హామీ
భక్తులకు ఎలాంటి ఇబ్బందులకు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం అన్నారు. బన్సీలాల్పేట న్యూ బోయగూడ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయానికి భక్తులు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని డివిజన్ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు ఎమ్మెల్యే ను కలిసి విన్నవించారు. స్పందించిన ఎమ్మెల్యే నల్లా కనెక్షన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్