సీఎం రేవంత్ ఇంటి వద్ద వ్యక్తి హల్చల్

35041చూసినవారు
హైదరాబాద్ లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శనివారం ఓ వ్యక్తి డీజిల్ పోసుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులు అడ్డుకుని ఆసుపత్రికి తరలించారు. రేవంత్ టీడీపీలో ఉన్నప్పటి నుంచి కలిసి పనిచేశానని, కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత తనకు గుర్తింపు ఇవ్వట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్