అల్వాల్ మహాబోధి పాఠశాల ఆవరణలో ఉన్న ప్రజా యుద్ధ నౌక గద్దర్ స్మారక స్మృతి వనాన్ని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ రాష్ట్ర కమిటీ బృందం సందర్శించి నివాళులు అర్పించారు. చీమ శ్రీనివాస్ మాట్లాడుతూ. ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్న ఆశయాలను సాధించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో కొండా స్వామి, దయానంద్, గగన్ కుమార్, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.