6న రవీంద్ర భారతిలో గద్దర్ మొదటి వర్ధంతి సభ

51చూసినవారు
6న రవీంద్ర భారతిలో గద్దర్ మొదటి వర్ధంతి సభ
గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 6న రవీంద్ర భారతిలో గద్దర్ మొదటి వర్ధంతి సభ నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకులు సూర్య కిరణ్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశ్యంతో గ్రేటర్ హైదరాబాద్ లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్