సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఘనంగా మేడే వేడుకలు

51చూసినవారు
సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఘనంగా మేడే వేడుకలు
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 1వ వార్డులో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్కాజ్ గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి ‌బుధవారం కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన్న మేడే వేడుకల్లో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్