ఈ నెల 10న ట్యాంక్ బండ్పై బతుకమ్మ వేడుకలు

61చూసినవారు
ఈ నెల 10న ట్యాంక్ బండ్పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని సీఎస్ శాంతి కుమారి వెల్లడించారు. ట్యాంక్బండ్పై నిర్వహించే సద్దుల బతుకమ్మ వేడుకల ఏర్పాట్లపై మంగళవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, బుద్ధ విగ్రహం, సంజీవయ్య పార్క్ నుంచి ప్రత్యేకంగా ఫైర్వర్క్స్, లేజర్ షోల ప్రదర్శన ఉంటుందని వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్