బోయిగూడ: ఆనందోత్సవాల మధ్య భోగి పండుగ

76చూసినవారు
బోయిగూడ: ఆనందోత్సవాల మధ్య భోగి పండుగ
భోగి పండుగను సోమవారం ప్రజలు ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. సికింద్రాబాద్ బన్సీలాల్ పేట డివిజన్ న్యూ బోయిగూడా ఐడీహెచ్ కాలనీ డబుల్ బెడ్ రూమ్ కాలనీ మూడో నంబర్ బ్లాక్ వద్ద మహిళలు తెల్లవారుజామునే భోగి మంటలను వేశారు. తెలంగాణ సంస్కృతిలో భోగి, సంక్రాంతి పండుగలు సంప్రదాయాలకు ఎంతో ప్రత్యేకత ఉన్నదని వారు అన్నారు. పండుగ సందర్భంగా ఆలయాలకు వెళ్లి పూజలు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్