బొజ్జ విజయభారతి పార్దీవ దేహం గాంధీ మెడికల్ కాలేజీకి డొనేట్

76చూసినవారు
బొజ్జ విజయభారతి పార్దీవ దేహం గాంధీ మెడికల్ కాలేజీకి డొనేట్
బొజ్జ తారకం సతీమణి, ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జ తల్లి డాక్టర్ బొజ్జ విజయ భారతి అనారోగ్యంతో నిన్న మరణించగా ఆదివారం గాంధీ మెడికల్ కాలేజీకి ఆమె పార్థివ దేహాన్ని డొనేట్ చేశారు. గాంధీ మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం ఆమె పార్థివ దేహాన్ని అప్పగించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, ఐఏఎస్ అధికారులు కొప్పుల రాజు, దాన కిషోర్, బోయి విజయేంద్రలు ఆమెకు గాంధీలో నివాళులర్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్