సికింద్రాబాద్ లో తీవ్ర ఉద్రిక్తత

67చూసినవారు
సికింద్రాబాద్ కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయం వద్ద గురువారం టెన్షన్ వాతావరణం నెలకొంది. గుడి ముందు టెంట్ వేసుకొని స్థానికులు, హిందూ సంఘాలు పూజలు చేస్తున్నారు. అనుమతి లేకుండా టెంట్ వేసుకున్నారని పోలీసులు తొలగించారు. టెంట్ తీసుకెళ్లుతుండడంతో స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులతో వాగ్వాదం పెట్టుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టెంట్ తీయడం పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్