తలసాని శంకర్ యాదవ్ పార్థీవదేహానికి హరీశ్ రావు నివాళులు

84చూసినవారు
తలసాని శంకర్ యాదవ్ పార్థీవదేహానికి హరీశ్ రావు నివాళులు
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు తలసాని శంకర్ యాదవ్ మరణించడం చాలా బాధాకరమని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. విషయం తెలుసుకున్న ఆయన సోమవారం వెంటనే వారి నివాసానికి చేరుకొని పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్