సికింద్రాబాద్: అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న జంపన్న ప్రతాప్

77చూసినవారు
సికింద్రాబాద్: అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న జంపన్న ప్రతాప్
న్యూబోయినపల్లి చిన్నతోకట్టలోకి శ్రీ గడీల మైసమ్మ, రేణుక ఎల్లమ్మ ఆలయంలో శుక్రవారం భక్తులు అమ్మవార్లకు సమర్పించిన వడి బియ్యంతో ఆలయ కమిటీ నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన్న ప్రతాప్ ముఖ్య అతిధిగా హాజరై ఆలయంలో పూజలు చేసి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ అమ్మవారికి వడి బియ్యం భక్తులు సమర్పించి మొక్కులు చెల్లిస్తారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్