కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు పై మండిపడ్డ ఏనుగుల తిరుపతి

73చూసినవారు
కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు పై మండిపడ్డ ఏనుగుల తిరుపతి
కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు కబ్జారావు అని ప్రజలు బిరుదునిచ్చారని ఓల్డ్ బోయిన్ పల్లి బీజేపీ కంటేస్టడ్ కార్పొరేటర్ ఏనుగుల తిరుపతి యాదవ్ ఆరోపించారు. మంగళవారం తన నివాసంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పేదల ఇళ్లను తొలగించాలని తాను ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను బీజేపీ పార్టీ ఎల్లవేళలా పేద ప్రజల పక్షాన ఉంటామని స్పష్టం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్