సికింద్రాబాద్లో మహిళను కాపాడిన పోలీసులు

64చూసినవారు
సికింద్రాబాద్లో మహిళా ప్రయాణికురాలిని రైల్వే పోలీసులు కాపాడారు. ప్లాట్ఫామ్ మీద వేచిచూస్తున్న మహిళ రైలు రాగానే ఎక్కబోయింది. ఒక్కసారిగా కాలు జారి కిందపడింది. రైల్ కింద పడిపోతుండటం గమనించిన రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. చేయి పట్టుకొని ప్లాట్ఫామ్ మీదకు లాగేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్