హైదరాబాద్ లో నకిలీ సర్టిఫికేట్ల కలకలం

55చూసినవారు
నకిలీ సర్టిఫికెట్లతో విద్యార్థుల, నిరుద్యోగుల జీవితాలతో చలగాటం ఆడుతున్న యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాలు. అంబర్పేటలోని ఎంఎస్ ఎంటర్ప్రైజెస్లో నకిలీ స్టడీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నారని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పక్కా సమాచారం అందింది. దుకాణంపై దాడి చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. నిందితులు ఇక్బాల్, ఇంతియాజ్ను అరెస్ట్ చేసి 84 నకిలీ ధ్రువపత్రాలు సీజ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్