సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా డిప్యూటీ మేయర్ క్యాంపు కార్యాలయంలో జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, టిటియుసి రాష్ట్ర అధ్యక్షుడు శోభన్ రెడ్డితో కలిసి సావిత్రిబాయి చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఆడపిల్లల విద్య కోసం నిరంతరం పాటుపడిన సామాజిక ఉద్యమకారిణి అని కొనియాడారు. సావిత్రిబాయి జయంతిని మహిళ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం మహిళలందరికీ గర్వకారణం అని కొనియాడారు