హైదరాబాద్‌లో భారీ వర్షం

75చూసినవారు
హైదరాబాద్‌లో భారీ వర్షం
హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. రాజేంద్రనగర్, బండ్లగూడ, అరంఘర్, శంషాబాద్, హయత్‌నగర్, ఎల్బీనగర్, ఉప్పల్, మాదాపూర్, హైటెక్ సిటీ, పంజాగుట్ట సహా పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. దీంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. లోత‌ట్టు ప్రాంతాలు సైతం జ‌ల‌మ‌యమ‌య్యాయి.

సంబంధిత పోస్ట్