ఈ పది రోజులే అత్యంత కీలకం :సిపి

268చూసినవారు
హైదరాబాద్ బషీర్ బాగ్ సీపీ కార్యాలయం ముందు పెట్రోలింగ్ వాహనాల శానిటైజేషన్ ను సిపి అంజనీ కుమార్ ప్రారంభించారు. హైదరాబాద్ సిటిలో 122 పెట్రోలింగ్ వాహనాలు ఉన్నాయని పెట్రోలింగ్ వాహనాల సానిటైజేషన్ కు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. పెట్రోలింగ్ వాహనాలు నిరంతరం తిరుగుతూ ఉంటాయని పెట్రోలింగ్ వాహనాల సానిటైజేషన్ తో వైరస్ వ్యాప్తిని నివారించవచ్చని తెలిపారు. లాక్ డౌన్ లో ఈ పది రోజులే అత్యంత కీలకమని ఇప్పుడే జాగ్రత్తలు అవసరమని భౌతిక దూరం తప్పక పాటించాలని తెలిపారు..

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్