నిరుద్యోగులకు 54 వేల ఉద్యోగాలు కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతగా డిసెంబర్ 21 న ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని శనివారం ఓయూ విద్యార్థి నాయకుడు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ కోరారు. ప్రచారంలో భాగంగా విద్యార్థులను కలిసి బహిరంగ సభను విజయవంతం చేయాలని ఓయూ లో 2కే వాక్ ను నిర్వహించారు.