నాచారం డివిజన్ లో భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం

74చూసినవారు
నాచారం డివిజన్ లో భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం
భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నాచారం డివిజన్ పరిధిలో శక్తికేంద్ర ఇంచార్జ్ ల ఆధ్వర్యంలో బూత్ అధ్యక్షతన శనివారం జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా మేడ్చల్ అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి పోతగాని గోపాల్ గౌడ్ పాల్గొని పార్టీ జెండా ఆవిష్కరించటం జరిగింది. అనంతరం కార్యకర్తలు, నాయకులతో జరిగిన టిఫిన్ బైటక్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

సంబంధిత పోస్ట్