సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలి: సంతోష్

61చూసినవారు
సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి, వ్యవస్థాపకుడు, మాజీ సైనికుడు సంతోష్ రెడ్డి అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నాచారం వైజయంతి వద్ద
ఏస్ ఏస్ ఏస్ యువ సేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యువజన దినోత్సవానికి ఉచిత పతంగుల పంపిణీ కార్యక్రమానికి సంతోష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పతంగుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంతోష్ రెడ్డి మాట్లాడుతూ పతంగులను ఎగుర వేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్