జైలు నుంచి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే విడుదల

69చూసినవారు
లగచర్ల దాడి కేసులో డిమాండ్ ఖైదీగా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. కలెక్టర్, అధికారులపై దాడి కేసులో ఆయన్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా జైలు వద్దకు చేరుకుని పట్నం నరేందర్ రెడ్డికి అభివాదం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్