ఘనంగా నెమలి సురేష్ 54వ జయంతి వేడుకలు

75చూసినవారు
ఘనంగా నెమలి సురేష్ 54వ జయంతి వేడుకలు
మాజీ కార్పొరేటర నెమలి సురేష్ 54వ జయంతి సందర్భంగా మల్లాపూర్ డివిజన్ లోని ఎస్వీ నగర్ కాలనీలో నెమలి సురేష్ విగ్రహం దగ్గర సూర్య చంద్ర యూత్ క్లబ్ ఆధ్వర్యంలో, నెమలి అనిల్, రవి, శ్రవణ్ లు వారి కుటుంబ సభ్యులు జయంతి వేడుకలను ఘనంగా ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ సంఘాల నాయకులు, కాలనీ సంక్షేమ నాయకులు, వివిధ పార్టీ నాయకులు, అభిమానులు, భారీగా విచ్చేసి తమ ప్రియతమ నాయకునికి జయంతి నివాళులు అర్పించడం జరిగింది.

సంబంధిత పోస్ట్