విద్యార్థుల ఆసక్తి విద్యపై ఉందా క్రీడలపై ఉందా గ్రహించాలి

62చూసినవారు
విద్యార్థులకు విద్యపట్ల ఆసక్తి ఉందా క్రీడల పట్ల ఆసక్తి ఉందా గ్రహించి దానికి అనుగుణంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యను అందించాలని ద్రోణాచార్య అవార్డు గ్రహీత, జాతీయ అథ్లెట్ కోచ్ రమేష్ నాగపురి, భారత పారా ఒలంపిక్ అథ్లెట్ జీవంజి దీప్తి తెలిపారు. నాచారం లోని దక్కన్ స్ప్రింగ్ గ్లోబల్ స్కూల్ లో స్పోర్ట్స్ ఫెస్ట్ రెండవ రోజు ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ద్రోణాచార్య అవార్డు గ్రహీత జాతీయ రమేష్ నాగపురి, భారత పారా ఒలంపిక్ అథ్లెట్ జీవంజీ దీప్తి హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్