డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తే కేసీఆర్ ఎప్పుడు అసెంబ్లీకి రాడు

61చూసినవారు
అసెంబ్లీ వద్ద డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలన్న హరీష్ రావు వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించేందుకు సీఎంకు అభ్యంతరం లేదు. ఎందుకంటే ఆయన తాగడు. ప్రబ్లమంతా హరీష్ రావుకే వస్తుంది. ఇప్పటికే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు. డ్రంకేన్ డ్రైవ్ నిర్వహిస్తే ఇంకెప్పుడు రాడు అని ఎద్దేవా చేశారు. హరీష్ తొందరపడి అడిగాడు కానీ ఆయనను కేసీఆర్ తిడతాడు అని సెటైర్లు వేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్