పలు అన్నప్రసాద కార్యక్రమాల్లో పాల్గొన్న నెమలి అనిల్ కుమార్

65చూసినవారు
పలు అన్నప్రసాద కార్యక్రమాల్లో పాల్గొన్న నెమలి అనిల్ కుమార్
ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ లో శ్రీ గణేశుని నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా చండీయా నగర్ కాలనీ లోని జై దుర్గ భవాని గణేష్ ఉత్సవ్ ఆధ్వర్యంలో , అంజి గౌడ్ ఆధ్వర్యంలో, యువ శక్తి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమాల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్