నాచారం జాన్సర్ గ్రామర్ స్కూల్లో గ్రూప్ 2 పరీక్షలకు సర్వం సిద్ధం చేసిన అధికారులు. పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్న గ్రూప్ 2 అభ్యర్థులు. అభ్యర్థులను పరిశీలించిన అనంతరం పరీక్షా కేంద్రాల్లోకి అధికారులు అనుమతిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత ఏర్పాట్లు చేసిన పోలీసు అధికారులు.