తెలంగాణ రాష్ట్ర స్టేట్ లెవెల్ బెస్ట్ టీచర్ గా పి చంద్రశేఖర్

66చూసినవారు
తెలంగాణ రాష్ట్ర స్టేట్ లెవెల్ బెస్ట్ టీచర్ గా పి చంద్రశేఖర్
తెలంగాణ రాష్ట్ర స్టేట్ లెవెల్ బెస్ట్ టీచర్ అవార్డుకు ఎంపికైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పి చంద్రశేఖర్ ని ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థి నాయకులు, ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థిని, విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ప్రొఫెసర్ చంద్రశేఖర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్