డ్రైనేజి లైన్ నిర్మాణాన్ని అడ్డుకున్న బస్తీవాసులు

54చూసినవారు
డ్రైనేజి లైన్ నిర్మాణాన్ని అడ్డుకున్న బస్తీవాసులు
వరదలతో మా బస్తీ నీ ముంచటానికేనా పైపు లైన్ నిర్మాణం పనులు అని కంటెస్టెడ్ కార్పొరేటర్ కలగ సర్వేశ్ అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ దుర్గానగర్ గ్రామస్తులు భూగర్భ డ్రైనేజీ పైపు లైన్ నిర్మాణాన్ని అడ్డుకున్నారు. హెచ్ పీ పెట్రోల్ బంకు సమీపం నుండి బీ ఎస్ ఎన్ ఎల్ ఆఫీసు మీదుగా బస్తీకి వెళ్లే డ్రైనేజీ నీ కలుపుతూ గత టీ ఎస్ ఐ ఐ సీ కమిషనర్ బస్తీ వాసుల అభిప్రాయాన్ని తీసుకోకుండానే నిర్మాణం చేపట్టారని మండిపడ్డారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్