ఉప్పల్: జయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన హీరో శ్రీకాంత్
బోడుప్పల్ లోని జయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను హీరో శ్రీకాంత్ బుధవారం ప్రారంభించారు. జయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సీఈవో రోహిత్ మాట్లాడుతూ తన తల్లి జ్ఞాపకార్థం హాస్పిటల్ ను ప్రారంభిస్తున్నామని ఆర్థోపెడిక్ న్యూరో సేవలు ఈ హాస్పిటల్ లో అందిస్తామని అలాగే పేదవారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కమర్షియల్ ఆలోచించకుండా సరైన ధరలలోని పేషెంట్లకు చికిత్స అందిస్తామని, సేవలు వినియోగించుకోవాలని డాక్టర్ రోహిత్ తెలిపారు.