టెట్ అర్హత పరీక్ష ఫీజు తగ్గించాలని టిఆర్ఎస్వి నిరసన

67చూసినవారు
టెట్ అర్హత పరీక్ష ఫీజు తగ్గించాలని టిఆర్ఎస్వి నిరసన
టెట్ అర్హత పరీక్ష ఫీజు తగ్గించాలని టి ఆర్ ఎస్ వి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ బి ఆర్ అంబేద్కర్ లైబ్రెరీ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ వి రాష్ట్ర కార్యదర్శి జంగయ్య మాట్లాడుతూ. గత8 బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కొక్క టెట్ పేపర్ కి కేవలం 200 రూపాయలు ఫీజు మాత్రమే ఉండేది కాని కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క పేపర్ కి 1000 రూపాయలు పెంచడం దారుణమని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్