మల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కప్పర సాయి

52చూసినవారు
ఉప్పల్ నియోజకవర్గ మల్లాపూర్ ఐదవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కప్పర సాయి కిరణ్ గౌడ్ నియమితులయ్యారు. నియామక పత్రాన్ని డిసిసి అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా బుధవారం మల్లాపూర్ లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో కప్పర సాయి కిరణ్ గౌడ్ మాట్లాడుతూ.. మల్లాపూర్ డివిజన్ అభివృద్ధికి పాటుపడతా అని హామీనిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్