బత్తాయి జ్యూస్ తాగితే కలిగే లాభాలు ఇవే.!

79చూసినవారు
బత్తాయి జ్యూస్ తాగితే కలిగే లాభాలు ఇవే.!
ప్రతిరోజూ బత్తాయి జ్యూస్ తాగడంవల్ల గుండె పనితీరు మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు. దాంతో రక్తప్రసారణ చక్కగా జరిగి రోగనిరోధకశక్తి పెరుగుతుంది. కంటిచూపు కూడా మెరుగుపడుతుంది. ఇందులోని లివోనాయిడ్లు వూపిరితిత్తుల్ని శుభ్రంచేయడంలోనూ రక్షించడంలోనూ కీలకపాత్ర వహిస్తాయి. పిల్లలకు తాజా బత్తాయిరసాన్ని ఇస్తే దాహం తీరి స్థిమితపడతారు. దాహాన్ని తీర్చడంలో తాజా బత్తాయిరసాన్ని మించింది లేదని వైద్యులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్