ఆభరణాల శుభ్రత చేసుకునే పద్ధతులు

71చూసినవారు
ఆభరణాల శుభ్రత చేసుకునే పద్ధతులు
మహిళలకు ఆభరణాలు అంటే ఎంతో ఇష్టం. వాటిని శుభ్ర పరుచుకునే పద్ధతుల గురించి తెలుసుకుందాం. అగరుబత్తీలు బూడిదని ఉపయోగించి వెండి ఆభరణాలను శుభ్రం చేస్తే అవి తళతళ లాడతాయి. ఆలివ్ ఆయిల్ లో ముంచిన దూదితో ముత్యాల నగలు తుడిస్తే ముత్యాలు బాగా మెరుస్తాయి. బంగారు గొలుసులు చిక్కు పడినట్లయితే దానిమీద పౌడరు చల్లి చిక్కులను తేలికగా విడగొట్టవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్