సికింద్రాబాద్: నేటి నుంచి 4 రోజులు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సేవలు బంద్

50చూసినవారు
సికింద్రాబాద్: నేటి నుంచి 4 రోజులు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సేవలు బంద్
ఏపీజీవీబీ బ్రాంచ్ లో తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనమవుతున్న నేపథ్యంలో నేటి నుంచి ఈ నెల 31 వరకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సేవలు నిలిచిపోనున్నట్లు ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. జనవరి 1 నుంచి సేవలు పునరుద్ధరిస్తామని చెప్పారు. బ్రాంచ్ లో విలీనం జరిగినా ఖాతా నంబర్లు మారవని స్పష్టం చేశారు. కస్టమర్ల అత్యవసరాల నిమిత్తం ఈ నెల 30, 31 తేదీల్లో రూ. 10వేల వరకు విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్