గాలిలో కాల్పులు జరిపిన నల్గొండ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు

68చూసినవారు
పెద్ద అంబర్పేట్ ఓఆర్ఆర్ వద్ద అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం నల్గొండ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరపడం జరిగింది. మహారాష్ట్రకు చెందిన పార్థి గ్యాంగ్ పారిపోతుండడంతో నల్గొండ నుండి వచ్చిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పార్ది గ్యాంగ్ లోని ఇద్దరు దుండగులను వెంబడిస్తుండగా పరిపోతుందటంతో కాల్పులు జరిపి నిందితులను అరెస్టు చేసి నల్గొండకు తరలించడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్