ఆగస్టు 30న బీజేపీలో చేరనున్న జార్ఖండ్ మాజీ సీఎం చంపయీ సోరెన్

74చూసినవారు
ఆగస్టు 30న బీజేపీలో చేరనున్న జార్ఖండ్ మాజీ సీఎం చంపయీ సోరెన్
జార్ఖండ్ మాజీ సీఎం చంపయీ సోరెన్ ఆగస్టు 30న బీజేపీలో చేరనున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సోమవారం ప్రకటించారు. అంతకుముందు చంపయీ సోరెన్ చేరిక బీజేపీని బలోపతం చేస్తుందని సీఎం శర్మ వ్యాఖ్యానించారు. కాగా జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాను కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నానని చంపయీ ఇటీవల అన్నారు. సోమవారం అమిత్ షాతో చంపయీ భేటీ అయ్యారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్