నా బ్రెయిన్ ట్యూమర్ చికిత్సకు అయ్యే ఖర్చు చెల్లిస్తానని అమితాబ్ మాటిచ్చారు: KBC కంటెస్టెంట్

553చూసినవారు
నా బ్రెయిన్ ట్యూమర్ చికిత్సకు అయ్యే ఖర్చు చెల్లిస్తానని అమితాబ్ మాటిచ్చారు: KBC కంటెస్టెంట్
తన బ్రెయిన్ ట్యూమర్ చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తాన్ని భరిస్తానని అమితాబ్ బచ్చన్ హామీ ఇచ్చారని, కౌన్ బనేగా కరోడ్ పతిలో రూ.50 లక్షలు గెలుచుకున్న కంటెస్టెంట్ నరేషి మీనా తెలిపారు. "చికిత్స కోసం ఆసుపత్రి డాక్టర్ ను ఎంచుకోవాలని ఆయన టీమ్ నాకు సూచించింది. ఆ ఆసుపత్రి ఖాతాకే అమితాబ్ నేరుగా డబ్బులు ట్రాన్స్ ఫర్ చేస్తారు. నేను గెలుచుకున్న మొత్తం రూ.50 లక్షలు నాకే వస్తాయి" అని మీనా అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్