యూఎన్ఎస్సీ శాశ్వతేతర సభ్యదేశాల కోటాలో తాజాగా ఎన్నికైన దేశాలేవి?

60చూసినవారు
యూఎన్ఎస్సీ శాశ్వతేతర సభ్యదేశాల కోటాలో తాజాగా ఎన్నికైన దేశాలేవి?
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ) శాశ్వతేతర సభ్యదేశాల కోటాలో తాజాగా పాకిస్థాన్, పనామా, సోమాలియా, డెన్మార్క్, గ్రీస్ దేశాలు ఎన్నికయ్యాయి. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో రహస్య బ్యాలెట్ విధానంలో జరిగిన ఎన్నికల్లో సోమాలియా, పాకిస్థాన్, డెన్మార్క్, గ్రీస్‌లు అత్యధిక ఓట్లు సంపాదించాయి. 2025, జనవరి 1 నుంచి రెండేళ్ల పాటు ఇవి శాశ్వతేతర సభ్య హోదాలో కొనసాగుతాయి.

సంబంధిత పోస్ట్