ప్రత్యేక యాక్షన్ ప్లాన్‌తో సిద్ధమవుతున్న హైడ్రా

55చూసినవారు
ప్రత్యేక యాక్షన్ ప్లాన్‌తో సిద్ధమవుతున్న హైడ్రా
చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చేస్తున్న విషయం తెలిసిందే. చెరువులు, నాలాల పరిధిలో విచ్చలవిడిగా వ్యాపారాలు సాగిస్తున్న వారికి చుక్కలు చూపిస్తోంది. అయితే, ఆల్రెడీ నివాసం ఉంటున్న వారు.. జేసీబీతో హైడ్రా అధికారులు ఎప్పుడు వస్తారో తెలియక తెగ కంగారు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక పాలసీతో యాక్షన్ ప్లాన్‌కు సిద్ధమౌతుంది. ఓవైపు సామాన్యులను కాపాడుకుంటూనే, ఇంకోవైపు బడా బాబులకు షాకిచ్చేందుకు ప్రిపరేషన్‌లో ఉంది.

సంబంధిత పోస్ట్