హైడ్రా: మా ప్రాణాలు పోయినా ఇక్కడ నుంచి కదలం (Video)

57చూసినవారు
హైడ్రా కూల్చివేతల భయంతోనే గంధ శ్రీకుమార్ గుండెపోటుతో మృతి చెందాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనికి సీఎం రేవంత్‌ రెడ్డినే బాధ్యుడన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 40, 50 ఏండ్ల నుంచి ఇక్కడే ఉన్నాం. ఇప్పుడు సడెన్‌గా వచ్చి ఇంట్లో నుంచి వెళ్లమనడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. తమకు డబుల్ బెడ్‌ రూం ఇండ్లు వద్దని స్పష్టం చేశారు. మాకు ఏ హాని జరిగినా సీఎం రేవంత్‌ రెడ్డిదే పూర్తి బాధ్యత అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్