బర్త్ డే పార్టీలో పేలిన హైడ్రోజన్ బెలూన్ (వీడియో)

63చూసినవారు
వియాత్నంలో షాకింగ్ ఘటన జరిగింది. గియాంగ్ ఫామ్ అనే యువతి బర్త్ డే వేడుక జరుపుకుంది. అయితే బర్త్ డే డెకరేషన్‌లో భాగంగా హైడ్రోజన్‌తో నింపిన బెలూన్లు ఏర్పాటు చేశారు. గియాంగ్ ఫామ్ బర్త్ డే వేడుకలో భాగంగా ఒక చేతిలో కేక్ పట్టుకుని, ఇంకో చేతిలో బెలూన్ పట్టుకుని ఉంది. బర్త్ డే క్యాండిల్‌కు అంటుకుని హైడ్రోజన్ బెలూన్ పేలింది. దాంతో యువతికి స్వల్పంగా గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్