ఫోన్ ఎక్కువగా వాడేవారిలో హైపర్ టెన్షన్

58చూసినవారు
ఫోన్ ఎక్కువగా వాడేవారిలో హైపర్ టెన్షన్
ఫోన్ ఎక్కువగా వాడటం వలన అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంటుందని యూకే పరిశోధకుల అధ్యయనంలో నిరూపితమైంది. 'యూరోపియన్ హార్ట్ జర్నల్ -డిజిటల్ హెల్త్'లో ప్రచురితమైన అయిన నివేదిక ప్రకారం.. రోజుకు 5 గంటలకంటే ఎక్కువగా ఫోన్ వాడే వారిలో హైపర్టెన్షన్ వచ్చే ప్రమాదం 25శాతానికి పైగా ఉంటుంది. దీని కారణంగా గుండె, కిడ్నీ జబ్బులు వచ్చే అవకాశం కూడా తీవ్రంగా ఉంటోందని పరిశోధకులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్