ఇవాళ కళాతపస్వి విశ్వనాథ్‌ జయంతి

52చూసినవారు
ఇవాళ కళాతపస్వి విశ్వనాథ్‌ జయంతి
తెలుగు సినిమాకు ప్రబంధ గౌరవాన్ని కల్పించిన మహనీయుడు.. తెలుగు సినిమా స్థాయిని పెంచి ప్రేక్షకులకు హాయిని పంచిన మాన్యుడు.. తెలుగు సినిమా స్ధితిని, గతిని ఆకాశానికెత్తిన అసామాన్యుడు.. తెలుగు సినిమా దిశను, దశను మార్చిన అనన్య సామాన్యుడు.. ఆయనే కళాతపస్వి విశ్వనాథ్‌. ఇవాళ కళాతపస్వి విశ్వనాథ్‌ జయంతి.

సంబంధిత పోస్ట్