నేను ముస్లిం వ్యతిరేకిని కాదు: మోడీ

560చూసినవారు
నేను ముస్లిం వ్యతిరేకిని కాదు: మోడీ
తాను ముస్లిములకు వ్యతిరేకిని కాదు అని ప్రధాని మోడీ అన్నారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంగళవారం ఆయన మాట్లాడారు. ఉద్దేశపూర్వకంగా తన ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తాను చిన్నతనంలో ముస్లిం కుటుంబాల మధ్య జీవించానని, తనకు చాలా మంది ముస్లిం స్నేహితులు ఉన్నారని పేర్కొన్నారు. 2002 తర్వాత తనను ముస్లిం వ్యతిరేకిగా ప్రతిపక్షాలు చిత్రీకరిస్తున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్