నా భవిష్యత్‌ ఏంటో తెలియదు.. నిరంతరం పోరాడుతూనే ఉంటా: వినేశ్ ఫోగట్

61చూసినవారు
నా భవిష్యత్‌ ఏంటో తెలియదు.. నిరంతరం పోరాడుతూనే ఉంటా: వినేశ్ ఫోగట్
"దేశానికి పతకం సాధించేందుకు సాయశక్తులా కష్టపడ్డా. ప్రత్యర్థులకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. వాళ్లకు లొంగిపోలేదు. కానీ, కాలం కలిసి రాలేదు. అందుకే అనూహ్య రీతిలో వెనుదిరాల్సివచ్చింది. నా భవిష్యత్ ఏంటో ఇంకా తెలియదు. బహుశా 2032 వరకు కుస్తీ పట్టగలనని అనుకున్నాను. ఎందుకంటే.. ఆ సత్తా ఉందనే నమ్మకం ఉండేది. కానీ, నేను నమ్ముకున్న దాని గురించి, నిరంతరం పోరాడుతూనే ఉంటానని కచ్చితంగా అనుకుంటున్నాను' అని వినేశ్ ఫోగట్ ట్వీట్ చేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్