వైజాగ్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా: నాగచైతన్య (వీడియో)

81చూసినవారు
నేను ప్రేమించి, పెళ్లి చేసుకుంది వైజాగ్ అమ్మాయినే అని హీరో నాగచైతన్య పేర్కొన్నారు. విశాఖపట్నంలో మంగళవారం జరిగిన తండేల్ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో చైతన్య మాట్లాడుతూ.. "ఏ సినిమాకైనా వైజాగ్‌లో పాజిటివ్‌ టాక్ వస్తే ప్రపంచంలో ఎక్కడైనా సినిమా ఆడాల్సిందే. ఈ సిటీ వ్యక్తిగతంగా నాకు ప్రత్యేకం. ఇప్పుడు నా ఇంట్లో వైజాగ్‌ (శోభిత) ఉంది. తనే రూలింగ్‌ పార్టీ. విశాఖలో 'తండేల్‌' వసూళ్లు రికార్డు స్థాయిలో రాకపోతే ఇంట్లో నా పరువు పోతుంది." అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్