ఐ మిస్ యూ గౌతమ్: మాజీ సీఎం జగన్

83చూసినవారు
ఐ మిస్ యూ గౌతమ్: మాజీ సీఎం జగన్
AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి భావోద్వేగపరమైన ట్వీట్ చేశారు. వైసీపీ, మాజీ మంత్రి, దివంగత మేకపాటి గౌతమ్ శుక్రవారం మూడోవ వర్ధంతి సందర్భంగా ఎక్స్ వేదికగా.. నా ప్రియ మిత్రుడు మేకపాటి గౌతమ్ రెడ్డి మనసారా గుర్తు చేసుకుంటున్నా. ఐ మిస్‌ యూ గౌతమ్ అంటూ పోస్ట్ చేశారు. కాగా, గౌతమ్‌రెడ్డి (49) 2022 ఫిబ్రవరి 21వ తేదీన హైదరాబాద్‌ లోని తన నివాసంలో గుండెపోటుతో కుప్పకూలిపోయారు.

సంబంధిత పోస్ట్