అవకాశం వస్తే వదులుకోను: శ్రీలీల

550చూసినవారు
అవకాశం వస్తే వదులుకోను: శ్రీలీల
నవతరం కథానాయిక శ్రీలీల డాక్టర్‌, యాక్టర్‌ ఈ రెండు వృత్తుల్నీ నాకు నేనుగానే ఎంచుకున్నా అంటోంది. ‘‘మా ఇంటి వాతావరణం ప్రభావమో ఏమో, పాఠశాల రోజుల్లోనే పెద్దయ్యాక వైద్యురాల్ని కావాలని నాకు నేనుగా నిర్ణయం తీసేసుకున్నా. ఆ దిశగానే నా చదువులు సాగాయి. ఇక నటన అంటారా? నాకు చిన్నప్పట్నుంచీ నాట్యంలో ఉన్న ప్రవేశం నన్ను వేదికలెక్కించింది. అందుకే రెండింటిపైనా నాకు ఒకే రకమైన ప్రేమ ఉంటుంది’’అని చెప్పుకొచ్చింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్